రంభకు కమెడియన్ సరిపోతాడా.. ?

ఒక‌ప్ప‌టి గ్లామ‌ర్ హీరోయిన్ రంభ రీ-ఎంట్రీకి రెడీ అయ్యింది. గ్లామ‌ర్ హీరోయిన్’గా టాలీవుడ్ టాప్ హీరోలందరితోనూ జతకట్టింది రంభ. ఐతే, వివాహం త‌ర్వాత ఆమె సినిమాకు దూరమైంది.

Read more