ఫేస్ బుక్’లో కొత్తగా షార్ట్‌ వీడియో ఫీచర్‌

టిక్ టాక్ స్థానాన్ని భర్తీ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయ్. చాలా మంది షార్ట్ వీడియోస్ యాప్ లని తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఉన్న యాప్ లోనే కొత్తగా షార్ట్ వీడియో ఫీచర్ ని తీసుకొస్తున్నారు.

Read more

సోషల్ మీడియా మాటించిందట !

సోషల్ మీడియా మాటించిందట. ఎన్నికల సమయంలో తప్పుడు వార్తలు ప్రచారం కాకుండా తగిన జాగ్రత తీసుకొంటామని మాటించిందట. ఈ మేరకు ఎన్నికల ప్రధానాధికారి ఓపీ రావత్‌ తెలిపారు.

Read more