ఫాస్ట్‌ట్రాక్‌ తీర్పులపై కేటీఆర్ హ్యాపీ

తెలంగాణలో ఏర్పాటు చేసిన ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు మంచి ఫలితాలని ఇస్తున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లాలో సమత, యాదాద్రి జిల్లాలోని హాజీపూర్‌లో వరుస హత్యలు, వరంగల్‌ జిల్లాలో చిన్నారిపై హత్యాచారం కేసుల్లో ఫాస్ట్‌ట్రాక్‌

Read more