‘సైరా’ సెట్స్’లో అగ్నిప్రమాదం

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ చిత్రం ‘సైరా’. సురేందర్ రెడ్డి దర్శకుడు. ఈ సినిమా సెట్ లో ఈ తెల్లవారు జామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.

Read more