‘మహర్షి’ తొలి సాంగ్ ముహూర్తం ఫిక్స్

సూపర్ స్టార్ మహేష్ బాబుని మహర్షి గా చూపించబోతున్నాడు దర్శకుడు వంశీపైడిపల్లి. మహేష్ నటిస్తున్న 25వ చిత్రమిది. ఇందులో మహెష్ కి జంటగా పూజా హెగ్డే నటిస్తోంది.

Read more