‘గీత గోవిందం’ 3రోజుల కలెక్షన్స్

గీత గోవిందం రష్మిక, విజయ్ దేవరకొండ థియేటర్స్ లో సందడి చేస్తున్నారు. తొలి ఆటతోనే వీరి ప్రేమకథని సూపర్ హిట్ అని తేల్చేశారు ప్రేక్షకులు. కలెక్షన్స్ అదిరిపోతున్నాయి.

Read more