సీనియర్ నటి గీతాంజలి ఇకలేరు

తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. అలనాటి అందాల నటి ‘గీతాంజలి ఇక లేరు. గురువారం ఆమెకు గుండెపోటు రావడంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో 1947లో జన్మించిన

Read more