#RRR రిలీజ్ డేటు పోస్టర్’పై కాపీ మరక !

ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. ఈ  సినిమాని అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

Read more