దక్షిణాఫ్రికా ఫస్ట్ వికెట్ డౌన్

దక్షిణాఫ్రికా సారథి డుప్లెసిస్‌ టాస్‌ గెలిచాడు. తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. భువి తొలి ఓవర్‌ను అద్భుతంగా విసిరాడు. ఆమ్లా (1), డికాక్‌ (1) ఒక్కో పరుగు తీశారు.

Read more