పూరికి మహేష్ బర్త్ డే గిఫ్ట్ !

మహేష్ బాబు-పూరి జగన్నాథ్’లది హిట్ కాంబో. వీరి కాంబోలో వచ్చిన పోకిరి, బిజినెస్ మేన్ సూపర్ హిట్ అయ్యాయ్. వీరి కలయికలో హ్యాట్రిక్ చిత్రం ‘జనగనమణ’ సినిమా ప్రకటన కూడా వచ్చింది.

Read more