మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షుకు గాయాలు
తెలంగాణ సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షుకు గాయాలయ్యాయి. గాలికి గాయాలతో పాటు శరీరంలో అక్కడక్కడ దెబ్బలు తగిలాయ్. కొడుకుని కేటీఆర్ వెంటనే ఓ కార్పోరేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లతో మాట్లాడారు. ప్రస్తుతం
Read more