‘హైదరాబాద్ దాదా’లపై వర్మ సినిమా !

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ  ఈసారి హైదరాబాద్ దాదాలపై మోజు పడ్డాడు. గత కొన్నాళ్లుగా ఆయన ఏపీ రాజకీయాలు, రౌడీయిజంపై ఫోకస్ చేసిన సంగతి తెలిసిందే.

Read more