బ్రేకింగ్ : 15రోజుల పాటు హైదరాబాద్ లాక్‌డౌన్

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. 15రోజుల పాటు హైదరాబాద్ లో లాక్‌డౌన్

Read more