ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌ : టాప్-1కోహ్లీ, టాప్-1రోహిత్

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌ విడుదలయ్యాయ్. టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ టాప్-1లో నిలిచారు. 870 రేటింగ్‌ పాయింట్లతో నంబర్‌వన్‌ ర్యాంకులో కొనసాగుతున్నాడు. రోహిత్‌ శర్మ (842) రెండో స్థానం దక్కించుకున్నాడు.

Read more