కోల్’కతా టెస్ట్ : టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ 172 ఆలౌట్

ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది. 172 పరుగులకు ఆలౌటైంది. మూడో రోజు శ్రీలంక బౌలర్ల ఆధిపత్యం కొనసాగింది

Read more