బుర్రిపాలెం వెళ్తున్న మ‌హేష్‌

ఇటీవ‌ల మ‌హేష్ బాబు మాతృమూర్తి ఇందిర మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. శనివారం 11 రోజుల కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

Read more