నాని సాలీడ్ గా ఇస్తాడట !

వైలెన్స్ కావాలన్నారుగా.. ఇస్తా..! ఉగాదికి సాలీడ్ గా ఇస్తా అంటున్నాడు నేచురల్ స్టార్ నాని. సుధీర్ బాబు, నాని కలిసి నటిస్తున్న చిత్రం ‘వి’. మోహన్ ఇంద్రగంటి దర్శకుడు.

Read more

ఇంద్రగంటికి పితృవియోగం

టాలీవుడ్ దర్శకుడు ఇంద్రగంటి మోహన్‌కృష్ణకు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి శ్రీకాంతశర్మ అనారోగ్యంతో గురువారం తెల్లవారుజామున 4 గంటలకు కన్నుమూశారు. శ్రీకాంతశర్మ.. గేయకవి, పండితుడు, రచయిత కూడా.

Read more