చంద్ర‌బాబు విషెస్ పై జ‌గ‌న్ ఎలా స్పందించారంటే….

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు త‌న‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెబుతార‌ని జ‌గ‌న్ అస్స‌లు ఊహించ‌లేద‌ట‌. ట్విట్ట‌ర్ ద్వారా త‌న‌కు శుభాకాంక్ష‌లు తెల‌ప‌డంపై జ‌గ‌న్ ఆశ్చ‌ర్యానికి లోన‌య్యార‌ట‌.

Read more