ప్రభాస్, ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం

సోగ్గాడు జగపతి బాబు. శోభన్ బాబు తర్వాత ఆయన వారసత్వాన్ని కొనసాగించారు. ఫ్యామిలీ హీరో అనిపించుకొన్నాడు. గాయం, అంతం సినిమాలతో తనలోని మాస్ యాంగిల్ ని చూపించారు.

Read more