జమ్మూకశ్మీర్ లో భీకర్ ఎదురు కాల్పులు

జమ్మూకశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లా శివారులోని బిజ్ బెహరా ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఉగ్రవాదులు ఓ ఇంట్లోకి చొరబడి కాల్పులు జరుపుతున్నారు. ప్రస్తుతం భద్రతా దళాలు

Read more