జగన్ 100రోజుల పాలనపై పవన్ ఫైర్ !

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం ఇటీవలే 100రోజుల పాలనని పూర్తి చేసుకొంది. తమ పాలన అద్భుతంగా సాగుతుందని, ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారని వైకాపా శ్రేణులు చెప్పుకొంటున్నాయి.

Read more