‘జెర్సీ’ని చూసి ఏడ్ఛేసిన రానా.. !

గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో నాని కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘జెర్సీ’. శ్రద్ధా శ్రీనాథ్‌ కథానాయిక. ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని అందుకొంది.

Read more