బ్రేకింగ్ : సగం మంది కొత్తవారితో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల లిస్టు

టీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థుల ఎంపిక ఖరారైంది. మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యర్థుల జాబితాని విడుదల చేయనున్నారు. ఈసారి సగం మంది కొత్తవారికి అవకాశం కల్పించినట్టు తెలిసింది.

Read more