జీడిమెట్ల జీవికే లో భారీ పేలుడు.. ఇద్దరు మృతి !

హైదారాబాద్ జీడిమెట్ల జీవీకే కెమికల్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రియాక్టర్ పేలడంతో అగ్నిప్రమాదం జరిగింది.ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. పేలుడు ధాటికి షెడ్డు కూలిపోయింది.

Read more