‘కబీర్ సింగ్’ ఫస్ట్ డే లెక్కెంత ?

టాలీవుడ్ బ్లాక్ బస్టర్ అర్జున్ రెడ్డి బాలీవుడ్ రిమేక్ కబీర్ సింగ్. మాతృక దర్శకుడు సందీప్ వంగా దర్శకత్వం వహించారు. షాహిద్ కపూర్,కియారా అద్వానీ జంటగా నటించారు.

Read more