క‌త్తి మ‌హేష్ పై బ‌హిష్క‌ర‌ణ వేటు..!!

శ్రీ‌రాముడిపై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌చేసిన క‌త్తి మ‌హేష్ పై గ‌త‌కొంత కాలంగా వివాదం న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. రాజ‌కీయ నాయ‌కులు, హిందూవాదులు క‌త్తి వ్యాఖ్య‌ల్ని ఖండిస్తున్నారు. శ్రీ‌పీఠాధిప‌తి స్వామి

Read more