హోంగార్డుల‌కు కేసీఆర్ వరాల జల్లు

తెలంగాణలో హోంగార్డుల‌ కష్టాలు తీరాయి. వీరిపై ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. రూ.12 వేలుగా ఉన్న హోంగార్డుల వేత‌నాన్ని ఏకంగా రూ.20 వేలకు పెంచుతున్నట్లు ప్ర‌క‌టించారు.

Read more