18ఏళ్లు వెన‌క్కి వెళ్లిన కేసీఆర్..!

ప్ర‌గ‌తి నివేద‌న స‌భ‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌సంగం గ‌త స్మృతుల‌తో మొద‌లైంది. స‌భ‌కు వ‌చ్చిన జ‌నాన్ని చూసి త‌న‌కు 18ఏళ్ల క్రితం ప‌రిస్థితి గుర్తుకు వ‌స్తుంద‌ని చెప్పారు.

Read more