కరోనా థర్డ్ వేవ్ పై కేసీఆర్ ప్రకటన

దేశంలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా లాక్‌డౌన్ సడలింపులు ఇస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏకంగా పూర్తిగా లాక్‌డౌన్ ఎత్తేశారు.

Read more