కీర్తి సురేష్ డబ్బింగ్ కూడా పూర్తి చేసుకొంది

త్రివిక్రమ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 25వ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వారణాసి షెడ్యూల్ మొదలయింది. మరోవైపు, పోస్ట్ ప్రొడక్ష‌న్ కార్య‌క్ర‌మాలు కొన‌సాగుతున్నాయి.

Read more