ఎంబీబీఎస్ మేనేజ్‌ మెంట్ కోటా సీట్ల భ‌ర్తీకి నోటిఫికేష‌న్.

ఎంబీబీఎస్‌, బీడీఎస్ కోర్సుల్లో క్యాటగిరి బి, సి కోటా సీట్ల భర్తీకి రెండవ విడత నోటిఫికేషన్ విడుదల చేసింది కాళోజీ యూనివ‌ర్శిటీ. రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య కాలేజీల్లోని

Read more