కొరటాల సినిమాలో చిరు లుక్ ఇదేనా ?

మెగాస్టార్ చిరంజీవి రీ-ఎంట్రీ తర్వాత అదరగొడుతున్న సంగతి తెలిసిందే. ‘ఖైదీ నెం.150’ ఇప్పటికీ టాలీవుడ్ నెం.1 తానేనని నిరూపించాడు. ఇక ‘సైరా’లాంటి ప్యాన్ ఇండియా సినిమాతో మెప్పించారు.

Read more