ఉత్త‌మ్, జానా త‌ప్ప అంతా కారెక్క‌డానికి సిద్ధంగా ఉన్నారు..!

తెలంగాణ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పై రివ‌ర్స్ ఎటాక్ చేశారు. టీఆర్ఎస్ నేత‌లు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ ఉత్త‌మ్ వ్యాఖ్యానించ‌డంపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.

Read more