కేటీఆర్ అను నేను..

తెలంగాణ శాసనసభ గురువారం కొలువుదీరింది. రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులతో ప్రొటెం స్పీకర్‌ ముంతాజ్ అహ్మాద్ ఖాన్ ప్రమాణస్వీకారం చేయించారు. 114 మంది ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు.

Read more