కుల్‌దీప్‌ ని కావాలనే కోహ్లీ పక్కకు పెట్టాడా ?

టీమిండియాలో ఆటగాళ్ల పట్ల పక్షంపాతం కొనసాగుతుందా ? అనే విమర్శలొస్తున్నాయ్. దీనికి కారణం.. మణికట్టు మాంత్రికుడు, చైనామన్‌ బౌలర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌కు చాలాకాలంగా జట్టులో చోటు దొరకడమే.

Read more