హైద‌రాబాద్: ప్రేమోన్మాదానికి యువ‌తి బ‌లి..!!

హైద‌రాబాద్ లో ప్రేమోన్మాదానికి మ‌రో యువ‌తి బ‌లైంది. గురువారం లాలగూడ లో రాత్రి తొమ్మిది గంటలసమయంలో సంధ్య రాణి అనే యువ‌తిపై పెట్రోల్ పోసి అంటించి పరారయ్యాడు

Read more