లోకేష్ రాష్ట్ర పర్యటన ఖరారు

తెలుగుదేశం పార్టీ యువనేత, మంత్రి నారా లోకేశ్ ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో లోకేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించేందుకు నిర్ణయం

Read more