మధురిమ మత్తెక్కించే పోజులు

మధురిమ.. తెలుగులో పలు సినిమాల్లో నటించింది. ‘ఆరేంజ్’ సినిమాలో రామ్ చరణ్ పక్కన మెరిసింది. అయినా.. టాలీవుడ్ లో మధురిమ క్లిక్ కాలేకపోయింది. కన్నడ, మలయాళ సినిమాల్లో నటించింది. అక్కడ ఆమెకి కలిసిరాలేదు.

Read more