ఉద్ధవ్‌కు షాక్‌.. రేపే బలపరీక్ష !

సుప్రీంకోర్టులో ఉద్ధవ్‌ ఠాక్రేకు చుక్కెదురైంది.విశ్వాస పరీక్షపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. గురువారం బలం నిరూపించుకోవాలంటూ గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ ఆదేశాలను సుప్రీం సమర్థించింది. దీంతో గురువారం

Read more