బ్రేకింగ్ : మహా సీఎం ఉద్ధవ్‌ రాజీనామా

మహారాష్ట్ర రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి. విశ్వాస పరీక్షపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. గురువారం బలం నిరూపించుకోవాలంటూ గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ ఆదేశాలను సుప్రీం సమర్థించింది.

Read more

మహా ‘అసెంబ్లీ రద్దు’ ?

మహా వికాస్ అఘాడీ కూటమి మహా సంక్షోభం నుంచి బయటపడేలా కనిపించడం లేదు. ఉద్ధవ్‌ ఠాక్రే సీఎం పదవికి రాజీనామా చేయడం ఖాయమేనని తెలుస్తోంది. ‘అసెంబ్లీ రద్దు’

Read more