సెన్సార్ రివ్యూ : మహర్షి

సమ్మర్ సెన్సేషన్ మహర్షి మూవీ సెన్సార్ కార్యక్రమాలని పూర్తి చేసుకొంది. సింగిల్ కట్ లేకుండా ‘యు/ఎ’ సర్టిఫికెట్ పొందింది. సినిమా నిడివి 2గంటల 48నిమిషాలుగా లాక్ చేశారు.

Read more