బర్త్ డే పార్టీలో మహేష్, తారక్.. ఫుల్ ఎంజాయ్ !

సూపర్ స్టార్స్ మహేష్ బాబు, ఎన్టీఆర్ కలిస్తే అభిమానులకి పండగే. వీరిద్దరు మరోసారి కలిశారు. సోమవారం దర్శకుడు వంశీపైడిపల్లి భార్య మాలిని పుట్టినరోజు. ఈ సందర్భంగా వంశీ

Read more