షాక్ : మావోయిస్టుల టార్గెట్’లో కేటీఆర్

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ మావోయిస్టుల కదలికలు మొదలయ్యాయి. ఇటీవల అర‌కు ఎమ్మెల్యే కిడారి స‌ర్వేశ్వ‌ర‌రావు, మాజీ ఎమ్మెల్యే సివేరు సోమ‌లను మావోలు హత్య చేసిన సంగతి తెలిసిందే.

Read more