‘వెంకీమామ’ మేకింగ్ చూశారా ?

బాబీ దర్శకత్వంలో వెంకటేష్, నాగ చైతన్య కథానాయకులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘వెంకీమామ’. దర్శకుడు బాబీ పుట్టినరోజు కానుకగా గురువారం వెంకీమామ మేకింగ్ వీడియోని విడుదల చేసింది చిత్రబ్రందం.

Read more