మెట్రో పిల్ల‌ర్ క్రాక్ ప్ర‌చారంపై క్లారిటీ ఇచ్చిన ఎండీ

హైదరాబాద్ లో ఐఎస్బి గచ్చిబౌలి రూట్ లో మెట్రో పిల్లర్ క్రాక్ వచ్చిందంటూ సోషల్ మీడియాలో జ‌రుగుతున్నప్ర‌చారం అస‌త్య‌మ‌ని, హైద‌రాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు.

Read more