ఎమ్మెల్యే రజనీపై అభ్యంతరకర పోస్టులు.. ఇద్దరు అరెస్ట్ ! 

గుంటూరు జిల్లా చిలకలూరిపేట వైకాపా ఎమ్మెల్యే రజనీపై సోషల్ మీడియాలో కొంతకాలంగా అభ్యంతరకర పోస్టులు కనిపిస్తున్నాయి. దీనిపై చిలకలూరిపేటకు చెందిన వైకాపా నేత మారుబోయిన నాగరాజు పోలీసులకు ఫిర్యాదు

Read more