చంద్రబాబు సైకో పేషెంట్‌ !

‘ఛలో ఆత్మకూరు’ని భగ్నం చేయడంలో ఏపీ పోలీసులు విజయవంతం అయ్యారు. తెదేపా నేతలని ఎక్కడికక్కడ గృహ నిర్భంధం చేశారు. తెదేపా అధినేత చంద్రబాబుని ఇంటి నుంచి బయటికిరాలేదు.

Read more