హైద‌రాబాద్ కు చేరుకున్న ప్ర‌ధాని

ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ హైద‌రాబాద్ కు చేరుకున్నారు. బేగంపేట్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయిన ఆయ‌న అపాయింట్ మెంట్ ప్ర‌కారం ముందుగా బీజేపీ నేత‌ల‌తో మాట్లాడుతారు. రాష్ట్రంలో బీజేపీ

Read more