వైసీపీలో చేరిన మోహన్ బాబు

ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు వైకాపాలో చేరారు. ఈ ఉదయం మోహన్ బాబు హైదరాబాద్‌లోని లోటస్‌ పాండ్‌లో వైకాపా అధినేత జగన్ తో భేటీ అయ్యారు.

Read more