‘నర్తనశాల’ కోసం నాగశౌర్య పూజలు

‘ఛలో’ సినిమాతో తొలిసారి పెద్ద విజయాన్ని అందుకొన్నాడు యంగ్ హీరో నాగశౌర్య. ఛలో’ సూపర్ హిట్ తర్వాత నాగశౌర్య నటిస్తున్న చిత్రం “నర్తనశాల”. సిమ్రాన్‌ పరీన్జా హీరోయిన్.

Read more